Andhra Pradesh

Mudragada Join YSRCP : ఈనెల 14న వైసీపీలో చేరుతున్నాను


Mudragada Padmanabham News : వైసీపీలో చేరికపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అధికారికంగా ప్రకటన చేశారు. ఈనెల 14వ తేదీన జగన్మోహన్ రెడ్డి(YS Jagan) సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. తన కుమారుడు కూడా పార్టీలో చేరుతారని వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ, కుమారుడు కానీ పోటీపై ఎలాంటి కండిషన్లు పెట్టలేదన్నారు. ఏలాంటి పదవులు కూడా ఆశించడం లేదని… ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమన్నారు.  వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటానని వెల్లడించారు.



Source link

Related posts

AP Mega DSC 2024 : 16,347 పోస్టులతో ఏపీ మెగా డీఎస్సీ – ఆ తేదీలోపే భర్తీ, కేటగిరి వారీగా ఖాళీల వివరాలివే..

Oknews

Godavari warning: ధవళేశ్వరంలో పదిలక్షల క్యూసెక్కులు దాటిన గోదావరి వరద ప్రవాహం,మొదటి హెచ్చరిక జారీ

Oknews

త్రిశంకు స్వర్గంలో వాలంటీర్ వ్యవస్థ ! Great Andhra

Oknews

Leave a Comment