Telangana

Mulugu Encounter: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌- ముగ్గురు మావోయిస్టులు మృతి



<p>ములుగు జిల్లా వెంకటాపురం కర్రెగుట్ట వద్ద భారీ ఎన్&zwnj;కౌంటర్ జరిగింది. ఈ ఎన్&zwnj;కౌంటర్&zwnj;లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.&nbsp; అనంతరం ఘటనా స్థలం నుంచి తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోక్&zwnj;సభ ఎన్నికల వేళ మావోయిస్టు ప్రబావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే అనుమానిత ప్రాంతల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.</p>
<p>&nbsp;ఈ మధ్య కాలంలో తెలంగాణ సరిహద్దుల్లో నిఘా పెరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్&zwnj;గఢ్&zwnj; రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పోయే వారిపై ప్రత్యేక నజర్ పెట్టారు. దీంతో తరచూ కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు మావోయిస్టులు ప్లాన్ చేశారన్న అనుమానంతో తనిఖీలు సాగుతున్నాయి. రిక్రూట్&zwnj;మెంట్&zwnj;లు కూడా భారీగా జరుగుతున్నాయన్న సందేహాలు పోలీసుల్లో ఉన్నాయి.&nbsp;</p>



Source link

Related posts

TS DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్ధులకు ఫ్రీ కోచింగ్, రూ. 1500 బుక్ ఫండింగ్ కూడా..! ఇలా అప్లయ్ చేసుకోండి

Oknews

Steps To Close Paytm FASTag and Shift To Another Bank FASTag

Oknews

Aadhar updation at free of cost last date is extended to 14 June 2024 address change in aadhaar card

Oknews

Leave a Comment