Latest NewsTelangana

Nalgonda News ACB Raids On Marriguda Tahsildar Mahender’s House And Found Huge Bundles Of Currency Notes | Nalgonda News: మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు


Nalgonda News: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిచారు. ఈక్రమంలోనే ఎమ్మార్వో ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఓ పెట్టెలో దాచి ఉంచిన సుమారు రెండు కోట్ల రూపాయల నగదును అధికారులు గుర్తించారు. అలాగే భారీగా బంగారం సహా పలు ఆస్తి పత్రాలను పట్టుకున్నారు. వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలోనే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

Read Also: Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్, సైబరాబాద్ ఫ్లైఓవర్ కింద వదిలి వెళ్లిన దుండగులు



Source link

Related posts

BRS KTR on LRS: ఉచితంగా లేఔట్‌ క్రమబద్దీకరణలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్… 6,7 తేదీల్లో ఆందోళనకు పిలుపు

Oknews

Formula E 10th Season: హైదరబాద్‌లో ఫార్ములా-ఈ పదో సీజన్ నిర్వహణ

Oknews

రామ్ చరణ్ టైం స్టార్ట్ అయింది..!

Oknews

Leave a Comment