Andhra Pradesh

Nandamuri Balakrishna in Assembly: సభలో బాలయ్య విజిల్స్, సర్టిఫైడ్ సైకో అన్న కన్నబాబు



Nandamuri Balakrishna in Assembly:  టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో రెండో రోజు కూడా ఏపీ శాసన సభ ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది.  చర్చకు సిద్ధమని ప్రకటించినా టీడీపీ సభ్యులు పోడియంను చుట్టు ముట్టడంతో సభ వాయిదా పడింది. ఆ తర్వాత కూడా సభ్యుల ఆందోళన కొనసాగింది. 



Source link

Related posts

AP IAS Postings Issue: ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగులపై కొనసాగుతున్న రగడ

Oknews

Chandrababu Bail Rejected: చంద్రబాబు బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన హైకోర్టు

Oknews

పశ్చిమ గోదావరిలో పులి కలకలం.. పశువులపై దాడులు-tiger rampage in west godavari attacks on cattle ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment