Uncategorized

Nara Lokesh: బుధవారం నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్న నారా లోకేష్‌



Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు రెడీ అవుతున్నారు. గత పది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన లోకేష్‌ గత వారమే  తిరిగి రావాల్సి ఉన్నా కోర్టు పిటిషన్ల నేపథ్యంలో అక్కడే ఉండిపోయారు.  నేడో రేపో సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందనే ఆలోచనతో పాదయాత్రకు రెడీ అవుతున్నారు. 



Source link

Related posts

ప్రకాశం జిల్లాలో దారుణం, పెళ్లి చేయడంలేదని తండ్రిని హత్య చేసిన కొడుకు-prakasam district crime son murdered father not bring marriage proposal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Pawan Kalyan : సీఎం పదవికి సుముఖంగానే ఉన్నా – పవన్ కల్యాణ్

Oknews

Perni Nani On Pawan : పవన్… నీకు ఏపీకి ఏం సంబంధం..? కనీసం రేషన్ కార్డు ఉందా..?

Oknews

Leave a Comment