‘పౌర సమజానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించకుండా టీడీపీ-జనసేన గెలవడానికి తామిద్దరమే చాలన్నట్టు అతివిశ్వాసంతో నేల విడిచి సాము చేస్తున్నాయి. చినుకు చినుకు కలిస్తేనే ప్రవాహం అవుతుంది. చిటికెన వేలును కూడా కలుపుకుంటేనే పిడికిలి అవుతుంది.’ – పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ జి.మురళీకృష్ణ విశ్లేషణ.
Source link