Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్లు కూడా కీలకంగా మారారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు వాళ్లను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే సెటిలర్లు ఏటువైపు ఉంటారనే అంశంపై పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ ఐ.వి.మురళీ కృష్ణ శర్మ పలు అభిప్రాయాలను పంచుకున్నారు.
Source link
previous post