
సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖులు మరణించారు. ప్రముఖ కమెడియన్ మృతి చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన హాస్యనటుడు బ్యాంకు జనార్ధన్ ఆదివారం మృతి చెందారు. 77 సంవత్సరాలు ఉన్న బ్యాంకు జనార్దన్ తీవ్ర అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన బ్యాంకులో పని చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Topics: