Entertainment

priya varrier got a big cinema in tollywood


అదృష్టం అంటే  ప్రియా వారియర్ దే..!

వింక్ వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసి చాలామంది ఫాలోయర్స్ ఉన్న ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది. తెలుగు దర్శక నిర్మాతలు సైతం ఆమెపై ఆసక్తిగా ఉన్నారు అని సమాచారం. కానీ తనకి మంచి క్రేజ్ ఉన్నందువలన ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది ప్రియా వారియర్. దీంతో నిర్మాతలు ఆమెకు టాటా చెప్పారు. దాదాపు అన్ని అవకాశాలు ఆమె నుండి దూరంగా వెళ్లిపోయాయి. ఇక ఆమెకు తెలుగులో ఎంట్రీ కష్టం అనుకున్నారు ఆమె అభిమానులు. 

కానీ అనుకోకుండా నితిన్ కొత్త సినిమాలో ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కింది.  నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి ఒక సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో ఒక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కాగా ఇంకో హీరోయిన్ ప్రియా వారియర్. మరి ఆలస్యమైనా పెద్ద సినిమానే పట్టిన ఆమె తన నటనతో ఎలా మెప్పిస్తుందో వేచిచూడాలి మరి.   

 



Source link

Related posts

వైరల్ అవుతున్న చిరంజీవి పిక్స్ 

Oknews

మార్కెట్ మహాలక్ష్మికి అండగా హీరో శ్రీ విష్ణు..

Oknews

భీష్మ కథానాయిక రష్మీకకు అవంటే అస్సలు నచ్చవట.

Oknews

Leave a Comment