SportsPro Kabaddi League Winner: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేత పుణెరి పల్టన్.. ఫైనల్లో హర్యానా చిత్తు by OknewsMarch 1, 2024040 Share0 Pro Kabaddi League Winner: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్ 10 విజేతగా పుణెరి పల్టన్స్ టీమ్ నిలిచింది. శుక్రవారం (మార్చి 1) రాత్రి జరిగిన ఫైనల్లో హర్యానా స్టీలర్స్ ను చిత్తు చేసి ఆ టీమ్ తొలిసారి టైటిల్ సాధించింది. Source link