ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందన జంటగా నటించిన పుష్ట-2 చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. పుష్ప-2 ఇప్పుటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1,705 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. విడుదైలన 21 రోజుల్లోనే 1700 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా మరో రికార్డు కైవసం చేసుకుంది. ఒక్క హిందీలోనే 700 కోట్లకు పైగా వసూలు చేయగా.. ఒక్క ముంబైలోనే పుష్ప-2 సుమారుగా రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.
Topics: