South East Central Railway Recruitment 2024: సౌత్ ఈస్ట్ సెంట్రల్(South East Central Railway) రైల్వే(రాయ్‌పూర్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్(Recruitment) విడుదలైంది. ఇందులో భాగంగా….1113 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… మే 01, 2024తో పూర్తి కానుంది. https://secr.indianrailways.gov.in/ వెబ్ సైట్ లోకి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
Source link