GossipsLatest News

Ram Charan injured in Game Changer sets గేమ్ చేంజర్ షూట్ లో రామ్ చరణ్ కి గాయం



Mon 25th Sep 2023 05:19 PM

ram charan  గేమ్ చేంజర్ షూట్ లో రామ్ చరణ్ కి గాయం


Ram Charan injured in Game Changer sets గేమ్ చేంజర్ షూట్ లో రామ్ చరణ్ కి గాయం

గేమ్ చేంజర్ – ఇండియన్ 2 షూటింగ్స్ ని రామ్ చరణ్, కమల్ హాసన్ తో డేట్స్ క్లాష్ కాకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రెండు సినిమాలని బ్యాలెన్స్ చేస్తున్నారు దర్శకుడు శంకర్. ఓ పది రోజులు చరణ్ తో, ఓ పది రోజులు కమల్ తో అన్నట్టుగా సాగుతుంది. అలానే రీసెంట్ గా రామ్ చరణ్-కియారా అద్వానీపై ఓ సాంగ్ చిత్రికరణని రామోజీ ఫిలిం సిటీలో మొదలు పెట్టారన్నారు. మొదలు రొండోరోజే షూటింగ్ ప్యాకప్ చెప్పయ్యడంపై చాలారకాల అనుమానాలు రేజ్ అయ్యాయి. 

అయితే గేమ్ చేంజర్ కి సంబందించిన కొంతమంది నటులు అందుబాటులో లేకపోవడంతో ఈ నెలలో జరగాల్సిన షెడ్యూల్ రద్దు చెయ్యబడింది.. అక్టోబర్ రెండో వారంలో తిరిగి ఆ షెడ్యూల్ ని మొదలు పెడతామంటూ అప్ డేట్ ఇచ్చారు. అయితే చిత్ర బృందం చెప్పిన కారణంగా ఆ షెడ్యూల్ రద్దుకాలేదు అని.. రామ్ చరణ్ కి సెట్స్ లో గాయమవడంతో ఈ షెడ్యూల్ ని 20 రోజులపాటు రద్దు చేసారంటున్నారు. 

రామ్ చరణ్ కి తగిలింది చిన్న దెబ్బె కానీ.. దాని వలన చరణ్ ని డాక్టర్స్ ఓ పది రోజులపాటు రెస్ట్ తీసుకోమన్నారని అందుకే శంకర్ గేమ్ చేంజర్ ని ప్రస్తుతం వాయిదా వేశారని.. రామ్ చరణ్ పూర్తిగా కెలుకున్నాకే కొత్త షెడ్యూల్ మోదవుతుంది అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. 


Ram Charan injured in Game Changer sets:

Ram Charan injured: Game Changer schedule delayed









Source link

Related posts

Top Telugu News Today From Andhra Pradesh Telangana 17 March 2024 | Top Headlines Today: సీఈవో ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు

Oknews

Kalki OTT rights to an eye-catching deal కళ్లుచెదిరే డీల్ కి కల్కి ఓటీటీ రైట్స్

Oknews

RRR కోసం పవన్ త్యాగం!

Oknews

Leave a Comment