Entertainment

ram gopal varma tweeted on oormila political entry


ఊర్మిలా పొలిటికల్ ఎంట్రీపై వర్మ కామెంట్.

రంగీలా సినిమా హీరోయిన్ ఊర్మిలా బుధవారం (27 మార్చి 2019) కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ చేరికపైన ప్రముఖ డైరక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు.హే ఊర్మిళ.. నీ కొత్త ప్రయాణం గురించి తెలుసుకుని ఎంతో థ్రిల్‌ అయ్యా. ఎంతో అందమైన మహిళవైన నువ్వు అందమైన రాజకీయ నాయకురాలివి కాబోతున్నావు అంటూ వర్మ ట్వీట్ చేశారు.అంతేకాకుండా రంగీలా సినిమాలోని ‘ఆయిరే ఆయిరే…’ పాట లిరిక్స్‌ ను ట్వీట్ కు  జత చేశారు. వర్మ డైరక్షన్ లో ఆమిర్‌ ఖాన్‌, ఊర్మిళ హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన రంగీలా మూవీ 1995లో విడుదలై సూపర్ హిట్‌ అయిన విషయం విదితమే.

ఊర్మిళ అంటే వర్మకు ప్రత్యేకమైన అభిమానం ఉన్న విషయం మనకు తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళ స్టిల్‌ ను షేర్‌ చేసి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.

 



Source link

Related posts

Trend Forecasting Case Study – Lufthansa Innovation Hub

Oknews

హీరో నిఖిల్ వారసుడు అరంగేట్రం..ట్విట్టర్ ద్వారా వెల్లడి

Oknews

బెల్లంకొండ చేసిన పనికి అందరూ షాక్‌.. తండ్రి బాటలో శ్రీనివాస్‌!

Oknews

Leave a Comment