GossipsLatest News

Rashmika Mandanna Beautiful Magazine Photos ఏషియా మ్యాగజైన్ పై రష్మిక తళుకులు



Fri 12th Apr 2024 07:29 PM

rashmika mandanna  ఏషియా మ్యాగజైన్ పై రష్మిక తళుకులు


Rashmika Mandanna Beautiful Magazine Photos ఏషియా మ్యాగజైన్ పై రష్మిక తళుకులు

నేషనల్ క్రష్ రష్మిక మందన్నపేరు ఇప్పుడు పాన్ ఇండియా భాషల్లో మార్మోగిపోతుంది. అందం, అభినయం కలగలసిన తార రష్మిక. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అలాగే సోషల్ మీడియాలో రకరకాల ఫొటో షూట్స్ చేయించుకోవడం ఆమెకి సరదా.. ఏ కొత్త డ్రెస్ వేసినా ఆ ఫొటోస్ ని వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. 

ఇక నిన్న గ్రీన్ కలర్ మోడ్రెన్ డ్రెస్ లో దర్శనమిచ్చిన రష్మిక.. ఈరోజు ఏషియా మ్యాగజైన్ కోసం మెరుపులు మెరిపించింది. రకరకాల మోడ్రెన్ వేర్ డ్రెస్సుల్లో రష్మిక మందన్న తళుకులు హైలెట్ అయ్యాయి. చిన్న గౌనులో రష్మిక ఇచ్చిన బ్యూటీఫుల్ ఫోజులు సోషల్  మీడియాలో వైరల్ గా మారాయి. రష్మిక మందన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా వండర్స్ ను ఎక్స్ ప్లోర్ చేస్తోంది అంటూ ఆ మ్యాగజైన్లో ఒక అందమైన క్యాప్షన్ కూడా పెట్టారు. 

ఒక పిక్ లో కూలింగ్ గ్లాసెస్ కాస్త కిందకి దించి స్టయిల్ గా ఫోజులివ్వగా, మరో స్టిల్ లో ఫుల్ సూట్ లో కనిపించింది. ఆ మ్యాగజైన్ కోసం చేయించుకున్న ఫోటో షూట్ తో  పాటుగా.. Lifestyle Asia. ❤️ it was so much fun shooting with you guys❤️❤️ 

@WestAustralia thank you so much for hosting us ❤️అంటూ క్యాప్షన్ పెట్టింది రష్మిక. 


Rashmika Mandanna Beautiful Magazine Photos:

Rashmika Mandanna Asia Magazine Photos Goes Viral









Source link

Related posts

ఎన్టీఆర్ కే నా ఓటు అంటున్న ప్రశాంత్ నీల్!

Oknews

శ్రీలీల కి అరుదైన వ్యాధి.. ఇంకా తగ్గలేదా?

Oknews

Update on Venky-Anil Ravipudi Film అనిల్-వెంకీ మొదలెట్టేది అప్పుడేనా..

Oknews

Leave a Comment