Andhra Pradesh

Ratha Sapthami in Tirumala 2024: ఈనెల 16న ప్రత్యేక దర్శనాలు రద్దు


Ratha Sapthami at Tirumala 2024: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 16న రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టింది. ఒకేరోజు స్వామివారు ఏడు వాహ‌నాల‌పై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో దీనిని అర్ధ బ్ర‌హ్మోత్స‌వ‌మ‌ని, ఒక‌రోజు బ్ర‌హ్మోత్స‌వమ‌ని కూడా పిలుస్తారు. భ‌క్తులు ఎండ‌కు ఇబ్బందులు ప‌డ‌కుండా అఖిలాండం వ‌ద్ద‌, మాడ వీధుల్లో అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో కూల్ పెయింట్ వేశారు. ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా సాంబార‌న్న‌, పెరుగ‌న్నం, పులిహోర‌, పొంగ‌ళి త‌దిత‌ర అన్నప్రసాదాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, టి, కాఫీ, పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.



Source link

Related posts

Minister Narayana: అమరావతి అభివృద్ధికి గత మాస్టర్ ప్లాన్ అమలు, మూడు వారాల్లో అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ

Oknews

Tourist Bus Accident: టైరు పేలి టూరిస్ట్‌ బస్సుకు ప్రమాదం

Oknews

ఏపీ ఈఏపీ సెట్‌ 2024కు 3.54లక్షల దరఖాస్తులు, మే 12 వరకు పెనాల్టీతో దరఖాస్తుల స్వీకరణ-354 lakh applications for ap eap set 2024 acceptance of applications till may 12 with penalty ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment