Sports

RCB Home Ground Bengaluru To Vizag IPL 2024: ఆర్సీబీ హోం గ్రౌండ్ మారే ఛాన్స్… ఎందుకో తెలుసా..?



<p>16 సీజన్ల ఐపీఎల్ ఇప్పటిదాకా జరిగింది. పదిహేడో సీజన్ ఇంకో పది రోజుల్లో మొదలవబోతోంది. WPL రెండో సీజన్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఇన్నేళ్లుగా ఇన్ని వందల మ్యాచులు చూసినా సరే….. ఐపీఎల్ లో అయినా, డబ్ల్యూపీఎల్ లో అయినా ఆ జట్టు పేరు చెప్తే అందరికీ గుర్తు వచ్చేది ఒక్కటే. బ్యాడ్ లక్. దురదృష్టం. దరిద్రం. ఇలా పదాలు వేరైనా ఎమోషన్ ఒక్కటే. ఆ జట్టే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చోకర్స్ అన్న ట్యాగ్ ఆ జట్టుకు అదనం. ఈసారి ఐపీఎల్ లో ఏమవుతుందో అని ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే వారందిరకీ ఓ షాకింగ్ న్యూస్. ఈసారి బెంగళూరు హోం మ్యాచెస్ బెంగళూరులో జరగకపోవచ్చంట.</p>



Source link

Related posts

MI vs RCB IPL 2024 Head to Head records

Oknews

U19 World Cup 2024 Final Highlights Australia Beat India By 79 Runs To Clinch 4th Title | U19 World Cup Winner Australia: ఫైనల్లో టీమిండియా మరో‘సారీ’

Oknews

IPL 2024 KKR vs DC Kolkata Knight Riders beats Delhi Capitals by 106 Runs in Vizag

Oknews

Leave a Comment