ప్యూర్ పేస్ కు ఉన్న విలువ వేరే లెవెల్. లక్నో సూపర్ జెయింట్స్ కుర్ర బౌలర్ మయాంక్ యాదవ్ మరోసారి దాన్ని ప్రూవ్ చేశాడు. 182 పరుగుల ఛేదనలో ఆర్సీబీని 150 కిలోమీటర్ల వేగంతో హడలెత్తించాడు. చిన్నస్వామిలో జరిగిన మ్యాచ్ లో లక్నో 28 పరుగుల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. మ్యాచ్ లో టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దాం.
ఐపీఎల్ వీడియోలు
ఇండియన్ పేస్ అటాక్ లో మరో మత్యం.. మయాంక్.. ఆర్సీబీ హడల్, లక్నో విజయం
మరిన్ని చూడండి