<p>లైఫ్ లో కొన్ని విషయాలు ఉంటాయి. చాలా అరుదుగా జరుగుతాయి. అదొక హఠాత్ పరిణామం లాంటిది అనుకోవచ్చు. అందులో ఒకటి… ఆర్సీబీ జట్టు… పురుషులైనా,మహిళలైనా కీలకమమైన స్టేజ్ లో చోక్ అవకుండా మ్యాచ్ విన్ అవడం. నిన్న WPL ఎలిమినేటర్ లో అదే జరిగింది. అసలు ఆశలే లేవనుకున్న స్థితి నుంచి ఆర్సీబీ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయిని ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. అది కూడా బౌలింగ్ లో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ.</p>
Source link