ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు ( Ind vs Eng 4th Test ) లో మూడో రోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. హీరో అవడానికి ట్రై చేయకు ( Hero Nahi Banne Ka ) అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ), సర్ఫరాజ్ ఖాన్ ను ( Sarfaraz Khan ) ను హెచ్చరించాడు. ఎందుకో చూడండి.