
స్టార్ హీరోయిన్ సమంత ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆమె ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్లోనే యాక్టివ్ గా ఉండేవారు. ఇప్పుడు ఎక్స్లో కూడా యాక్టివ్ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తాను నిర్మించిన ‘శుభం’ సినిమా విశేషాలను తెలుపుతూ ఆమె ఓ పోస్ట్ చేశారు. కాగా సమంతకు ఇప్పటికే ఎక్స్ లో 10.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Topics: