TelanganaSangareddy District : కళ్లలో కారం చల్లిన వదిన.. ఆపై సొంత తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న by OknewsJanuary 28, 2024035 Share0 Sangareddy district Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుంది. భూమి విషయంలో నెలకొన్న తగాదాలో సొంత తమ్ముడిని హత్య చేశాడు అన్న. అంతేకాదు అడ్డొచ్చిన తండ్రిపైన కూడా గొడ్డలితో దాడి చేయగా… అతను ప్రాణప్రాయస్థితిలో ఉన్నాడు. Source link