TelanganaSangareddy District : నిబంధనల ఉల్లంఘన…! 5 మైనింగ్ కంపెనీలు మూసివేత, 22 లక్షల జరిమానా by OknewsFebruary 23, 2024054 Share0 Sangareddy District News: నిబంధనలు ఉల్లంఘించిన పలు మైనింగ్ కంపెనీలపై చర్యలు తీసుకున్నారు సంగారెడ్డి జిల్లా అధికారులు. ఐదు కంపెనీలను మూసివేయటంతో పాటు రూ. 22 లక్షల జరిమానాను విధించారు. Source link