<p>కోల్ కతాకి సన్ రైజర్స్ కి మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ కి కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ హాజరయ్యాడు. కోల్ కతా ఫ్రాంచైజీ ఓనర్లలో ఒకడైన షారూఖ్ తరచుగా ఐపీఎల్ మ్యాచ్ లకు వస్తుంటారు. అయితే కోల్ కతా బ్యాటింగ్ టైమ్ లో గ్రౌండ్ లో షారూఖ్ ఖాన్ సిగరెట్ తాగుతూ కనిపించటం వివాదాస్పదంగా మారింది.</p>
Source link