Andhra Pradesh

Skill Scam Case : నిజాలు తేలాలంటే CBI విచారణ జరగాల్సిందే


ఈ కేసులో వాస్తవాలు బయటికి రావాలంటే… సీబీఐకి కేసును బదిలీ చేయాలంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు… నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటిసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది . ఈ కేసులో వాస్తవాలను దర్యాప్తు చేయాలని పిటిషన్ తరుపు న్యాయవాది వాదించారు. ఈడీ, ఐటీ, సీఐడీ కూడా ఈ కేసు విచారణ చేస్తుంది కాబట్టి వాస్తవాలు సీబీఐకి ఇస్తే బయటకు వస్తాయని వాదనలు వినిపించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వాదిస్తూ… సీబీఐకి ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పారు.



Source link

Related posts

TDP BJP Janasena Alliance: పొత్తు పొడిచినట్టే.. సీట్ల సర్దుబాటే మిగిలింది… సర్దుకు పోదామంటున్నబాబు

Oknews

కాశీ, అయోధ్య సహా 14 పుణ్య క్షేత్రాల సందర్శన- హిందూపురం నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు-apsrtc super luxury service to kashi ayodhya 14 holy places for hindupur ticket booking details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

IAS Imtiaz Ahmed : వైసీపీలో చేరిన ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌

Oknews

Leave a Comment