Andhra Pradesh

Skill Scam Case : నిజాలు తేలాలంటే CBI విచారణ జరగాల్సిందే


ఈ కేసులో వాస్తవాలు బయటికి రావాలంటే… సీబీఐకి కేసును బదిలీ చేయాలంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు… నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటిసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది . ఈ కేసులో వాస్తవాలను దర్యాప్తు చేయాలని పిటిషన్ తరుపు న్యాయవాది వాదించారు. ఈడీ, ఐటీ, సీఐడీ కూడా ఈ కేసు విచారణ చేస్తుంది కాబట్టి వాస్తవాలు సీబీఐకి ఇస్తే బయటకు వస్తాయని వాదనలు వినిపించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వాదిస్తూ… సీబీఐకి ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పారు.



Source link

Related posts

నాకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా, తెలుగు పేపర్ లో విద్యార్థి వింత సమాధానం!-amaravati ap ssc exams student threaten uses black magic not passed in exam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Jobs : నెల్లూరు మత్స్యశాఖలో 30 సాగర మిత్ర పోస్టులు, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

Oknews

అరకు లోయలో ఘోర ప్రమాదం.. బైక్స్ ఢీకొని నలుగురు మృతి , విషమంగా మరో ఆరుగురి పరిస్థితి..!-four killed as 4 bikes collide with each other at araku valley in alluri sitharama raju district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment