GossipsLatest News

Sreemukhi latest instagram pic goes viral జడలో మల్లెపూలతో కొత్తగా శ్రీముఖి



Sun 04th Feb 2024 12:01 PM

sreemukhi  జడలో మల్లెపూలతో కొత్తగా శ్రీముఖి


Sreemukhi latest instagram pic goes viral జడలో మల్లెపూలతో కొత్తగా శ్రీముఖి

కొద్దిరోజులుగా శ్రీముఖి కళ్ళు తిప్పుకోలేని గ్లామర్ షో తో యూత్ ని మెస్మరైజ్ చేస్తుంది. బ్యూటిఫుల్ లుక్స్ తో కెవ్వు కేక అనిపించే అవుట్ ఫిట్స్ తో శ్రీముఖి బుల్లితెర మీద అదరగొట్టేస్తుంది. ఎక్కడ చూసినా శ్రీముఖి పేరే. స్టార్ మా, ఈటివి, జీ తెలుగు ఇలా ఏ ఛానల్ లో చూసినా.. శని, ఆదివారాల్లో బుల్లితెర షోస్ లో శ్రీముఖి యాంకరింగ్ కనబడుతుంది. సీరియల్ స్టార్స్ తో, సింగర్స్ తో ఇలా అందరితో ఆటాడించే క్రేజీ యాంకర్ గా శ్రీముఖి మారిపోయింది.

ఒకప్పుడు బొద్దుగా కనిపించిన శ్రీముఖి ఇప్పుడు కాస్త సన్నబడి గ్లామర్ డోస్ పెంచేసింది. రకరకాల అవుట్ ఫిట్స్ తో శ్రీముఖి అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంటుంది. తాజాగా బ్లాక్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో శ్రీముఖి జాగాలో మల్లెపూల తురుముకుని కొత్తగా కనిపించింది. గట్టిగా బిగించి వేసిన జడలో మల్లెపూల దండని పెట్టుకుని, ఆ దండని అలా ముందుకు వేసుకుని శ్రీముఖి చాలా స్పెషల్ గా కనిపించింది. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Sreemukhi latest instagram pic goes viral :

Sreemukhi latest look 









Source link

Related posts

‘దేవర’ చిత్రంపై ఒత్తిడి.. రిలాక్స్‌ అయిన అభిమానులు!

Oknews

War of words between Harish Rao and ministers in Telangana Assembly over Irrigation projects | Harish Rao Vs ministers: హరీష్‌ వర్శెస్‌ మంత్రులు

Oknews

Dharani Committee says prohibited lands Transferred to KTR family in brs government

Oknews

Leave a Comment