<p>మార్ క్రమ్, క్లాసెస్ లాంటి మంచి ప్లేయర్స్ ఉన్నా లాస్ట్ ఏడాది సన్ రైజర్స్ ఫేట్ మాత్రం మారలేదు. కానీ ఈసారి టీమ్ లో చాలా మార్పులు వచ్చాయి. ఆక్షన్ లో ఇరవైన్నర కోట్ల రూపాయలు పెట్టి ఆస్ట్రేలియాను టెస్టుల్లో,వన్డేల్లో విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ గా తెచ్చుకుంది సన్ రైజర్స్.</p>
Source link