Andhra PradeshSrisailam Project Updates : భారీగా కొనసాగుతున్న వరద – శ్రీశైలంలో 860 అడుగులు దాటిన నీటిమట్టం, తాజా వివరాలివే by OknewsJuly 26, 2024022 Share0 Krishna River Updates: కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి చేరే వరద క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 860 అడుగులు దాటింది. Source link