T20 World CUP 2024 Team of The Tournament |
టీ20 వరల్డ్ కప్ 2024 అద్భుతంగా ముగిసింది. ఐతే… ఇప్పుడు సీనియర్లు ఒక్కొక్కరు మొత్నం టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన 11 మంది ప్లేయర్స్ తో తమ ఫేవరెట్ జట్టును ప్రకటిస్తున్నారు. అలా… ఐసీసీ కూడా ఓ టీమ్ ను ప్రకటించింది. 12 మందితో కూడా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించింది. ఇందులో 6 భారత ఆటగాళ్లకు చోటు కల్పించింది. ఇందులో ఎవరెవరు ఉన్నారా అన్నది చూస్తే..!
ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, అఫ్గానిస్తాన్ ఆటగాడు గుర్బాజ్..! ఆ తరువాత నికోలస్ పురాన్, సూర్య కుమార్ యాదవ్, మార్కస్ స్టోయినిస్, హర్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ లను సెలెక్ట్ చేశారు.ఇక బౌలర్ల విషయానికొస్తే..రషీద్ ఖాన్, జస్మిత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, ఫారుఖీ, ఎన్రీచ్ నోకియాలను ఎంపిక చేశారు. ఈ టీమ్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మను ప్రకటించారు. ఐతే..నార్మల్ గా ఏ ఐసీసీ టోర్నమెంట్ లో ఐనా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో కింగ్ కోహ్లీ పేరు కచ్చితంగా ఉండేది. కానీ, ఈ సారి మాత్రం లేదు. ఎందుకంటే.. కోహ్లీ ఫైనల్ లో సౌతాఫ్రికాపై సత్తా చాటినప్పటికీ.. మిగతా టోర్నమెంట్ అంతా విఫలమ్యాడు.యావరేజ్ 10 మాత్రమే. అందుకే సెలెక్ట్ చేయలేదు. ఫైనల్ గా ఇది… ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్. మరి మీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఏంటో కామెంట్ చేయండి..!