TDP JSP BJP Alliance: ఎన్డీఏ NDA కూటమిలోకి టీడీపీ చేరిక లాంఛనం కానుంది. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టేందుకు సిద్ధం అవుతోంది. సీట్ల సర్దుబాటే కొలిక్కి రావాల్సి ఉంది. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు అమిత్‌షాతో చంద్రబాబు, పవన్ చర్చలు జరిపారు.
Source link