Andhra Pradesh

TDP JSP BJP Alliance: పొత్తు పొడిచినట్టే…! తేలని సీట్ల లెక్క.. ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్, నేడు మరో విడత చర్చలు!



TDP JSP BJP Alliance: ఎన్డీఏ  NDA కూటమిలోకి టీడీపీ చేరిక లాంఛనం కానుంది. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టేందుకు సిద్ధం అవుతోంది. సీట్ల సర్దుబాటే కొలిక్కి రావాల్సి ఉంది.  గురువారం రాత్రి పొద్దుపోయే వరకు అమిత్‌షాతో చంద్రబాబు, పవన్ చర్చలు జరిపారు.



Source link

Related posts

ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు .. మార్చి 22వరకు రిజిస్ట్రేషన్.. ప్రకాశం, కడప జిల్లాల్లో ర్యాలీలు-army recruitment rallies in ap registration till march 22 rallies in prakasam and kadapa districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

కళ్లలో కారం కొట్టి, పెళ్లి కూతురి కిడ్నాప్ నకు యత్నం-ప్రేమ పెళ్లే అసలు కారణం!-rajahmundry kadiyam bride trying to kidnap on day light due to love marriage issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

కడప, నెల్లూరు, పల్నాడు ఆర్ అండ్ బీ ఒప్పంద ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇలా!-amaravati news in telugu kadapa nellore palnadu r and b contract jobs full details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment