Telangana Assembly Polls 2023: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. కొద్దిరోజులుగా చర్చల దశలోనే ఉన్న నేపథ్యంలో…. వామపక్ష పార్టీల కేడర్ అయోమయంలో ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Source link
previous post