Latest NewsTelangana

Telangana Election 2023 : The Second List Of Congress Has Been Released With 45 Candidates. | Telangana Election 2023 : కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల


 

Telangana Election 2023 : కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. అభ్యర్థుల ఎంపికకు పలుమార్లు భేటీ అయి సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ ఎట్టకేలకు క్యాండిడేట్ల సెకండ్ లిస్ట్ లిస్ట్‌ను ఎనౌన్స్ చేసింది. 45 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను ఏఐసీసీ   ప్రకటించింది. మొదట లిస్ట్‌లో చోటు దక్కని పలువురు సీనియర్ నేతల పేర్లు సెకండ్ లిస్ట్‌లో దర్శనమిచ్చాయి. తీవ్ర పోటీ ఉన్న పలు సెగ్మెంట్లకు సైతం కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసింది. 



Source link

Related posts

మహేష్ బాబు బర్త్‌డే కి రెండు సర్‌ప్రైజ్ లు!

Oknews

Malla Reddy and Malkajigiri MLA Marri Rajasekhar Reddy met with Revanth advisor Vem Narender Reddy. | Telangana News : సీఎం రేవంత్ సలహాదారుతో మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ

Oknews

రానా నాయుడు సిరీస్ కి ఉత్తమ నటుడు అవార్డు.. బూతు అన్నారుగా 

Oknews

Leave a Comment