Latest NewsTelangana

Telangana Raj Bhavan At Home By Governor Tamilisai Soundararajan CM Revanth Reddy Attends


Telangana Raj Bhavan At Home by Governor Tamilisai: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సారి రాష్ట్ర రాజ్ భవన్ లో ఎట్ కార్యక్రమం జరిగింది. ఏటా ప్రతిసారి గణతంత్ర వేడుకల రోజు రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరగడం సాంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. నేడు కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 

అయితే, ఈ తేనీటి విందు కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ గానీ, కేటీఆర్ గానీ ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలెవ్వరూ హాజరు కాలేదు. ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, గోరటి వెంకన్న మాత్రం ఎట్ హోం కార్యక్రమంలో కనిపించారు. అధికారంలో ఉన్న సందర్భంలో కూడా కేసీఆర్ ఈ కార్యక్రమానికి గైర్హాజరైన సంగతి తెలిసిందే. దీంతో అధికారంలో ఉన్నా లేకున్నా గైర్హాజరు మాత్రం పరిపాటిగా వస్తోందనే విమర్శలు బీఆర్ఎస్‌పై వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి మాత్రం కొందరు కీలక నేతలు హాజరయ్యారు.



Source link

Related posts

Why did Lokesh go to Delhi again? లోకేష్ మళ్ళీ ఢిల్లీకి ఎందుకెళ్లారు?

Oknews

Adilabad | Weird Tribal Fest | Adilabad | Weird Tribal Fest | నువ్వుల నూనె తాగితే అంతా మంచే జరుగుతుందా…?

Oknews

Another leak from Prabhas Kalki ప్రభాస్ కల్కి నుంచి మరో లీక్

Oknews

Leave a Comment