Telangana

Telugu Student Missing in US : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్



గుంటూరు బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్(20) యూఎస్ఏ(Telugu Student Murdered in USA)లోని బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులకు అభిజిత్ ఏకైక కుమారుడు. అభిజిత్ తెలివైన విద్యార్థి అని కుటుంబ సభ్యులు తెలిపారు. విదేశాల్లో చదువుకోవాలనే అభిజిత్ (Paruchuri Abhijit)నిర్ణయాన్ని అతని తల్లి మొదట్లో వ్యతిరేకించినప్పటికీ, భవిష్యత్తు బాగుంటుందని తన మనసు మార్చుకుని విదేశాలకు పంపడానికి ఒప్పుకుంది. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన కొడుకు హత్యకు గురయ్యాడని తెలియగానే అభిజిత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 



Source link

Related posts

BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Oknews

Hyderabad City Police : హైదరాబాద్‌ సీపీ సంచలన నిర్ణయం

Oknews

వరంగల్ ఎంజీఎంలో దివ్యాంగులకు ప్రత్యేకంగా ఓపీ సేవలు-warangal mgm special op services for disabled ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment