Andhra PradeshTIrumala : అన్నప్రసాదాల మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఆ వార్తలన్నీ ఫేక్ by OknewsJuly 3, 2024021 Share0 కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు తయారీలో మార్పులు చేశారంటూ, దిట్టం పెంచినట్టు పుకార్లు సృష్టిస్తున్నారని టీటీడీ తెలిపింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని,,, ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని భక్తులను కోరింది. Source link