తెలంగాణలో సార్వత్రిక ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు అక్టోబరు 16 నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ స్టడీసెంటర్‌లో హాల్‌‌టికెట్లు పొందాల్సిందిగా పేర్కొంది. లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంబంధిత పరీక్ష కేంద్రాల్లో జరుగుతాయని ఆయన తెలిపింది.

పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ 16.10.2023

ఉదయం సెషన్: తెలుగు/కన్నడ/తమిళం/మరాఠి.

మధ్యాహ్నం సెషన్: సైకాలజీ.

➥ 17.10.2023

ఉదయం సెషన్: ఇంగ్లిష్.

మధ్యాహ్నం సెషన్: ఇండియన్ కల్చర్ & హెరిటేజ్.

➥ 18.10.2023

ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్.

మధ్యాహ్నం సెషన్: బిజినెస్ స్టడీస్.

➥ 19.10.2023

ఉదయం సెషన్: సైన్స్ & టెక్నాలజీ.

మధ్యాహ్నం సెషన్: హిందీ.

➥ 20.10.2023

ఉదయం సెషన్: సోషల్ స్టడీస్.

మధ్యాహ్నం సెషన్: ఉర్దూ.

➥ 21.10.2023

ఉదయం సెషన్: ఎకనామిక్స్.

మధ్యాహ్నం సెషన్:హోంసైన్స్.

➥ 26.10.2023

ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు.

మధ్యాహ్నం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (ప్రాక్టికల్స్)

ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ 16.10.2023

ఉదయం సెషన్: తెలుగు/ఉర్దూ/హిందీ.

మధ్యాహ్నం సెషన్: హోంసైన్స్, అరబిక్.

➥ 17.10.2023

ఉదయం సెషన్: ఇంగ్లిష్.

మధ్యాహ్నం సెషన్:మాస్ కమ్యూనికేషన్, కెమిస్ట్రీ.

➥ 18.10.2023

ఉదయం సెషన్: పొలిటికల్ సైన్స్.

మధ్యాహ్నం సెషన్: పెయింటింగ్, జియెగ్రఫీ.

➥ 19.10.2023

ఉదయం సెషన్: హిస్టరీ.

మధ్యాహ్నం సెషన్: సైకాలజీ, ఫిజిక్స్.

➥ 20.10.2023

ఉదయం సెషన్: కామర్స్/బిజినెస్ స్టడీస్.

మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్.

➥ 21.10.2023

ఉదయం సెషన్: బయాలజీ, ఎకనామిక్స్.

మధ్యాహ్నం సెషన్: అకౌంటెన్సీ, సోషియాలజీ.

➥ 26.10.2023

ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (థియరీ).

మధ్యాహ్నం సెషన్: ఎలాంటి పరీక్ష లేదు.

ప్రాక్టికల్ పరీక్షలు..

జనరల్ & వొకేషనరల్ సబ్జెక్టులు: 30.10.2023 – 06.11.2023.

ALSO READ:

డిగ్రీ విద్యార్థులకు ‘ఇంటర్న్‌షిప్‌’ తప్పనిసరి, మార్గదర్శకాలు విడుదల చేసిన యూజీసీ
దేశంలో ‘ఇండియా స్కిల్ రిపోర్ట్ (ఐసెఆర్)-2022’ నివేదిక ప్రకారం దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు 2020లో 45.97 శాతం ఉండగా.. 2021 నాటికి 46.2 శాతానికి చేరింది. అది మొత్తం 2023 నాటికి 60.62 శాతానికి వచ్చి చేరింది. విద్యార్థి దశనుంచే ఉపాధి మార్గంవైపు మళ్లించడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ(యూజీ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌‌ను యూజీసీ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను అక్టోబరు 10న విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం యూజీ ఇంటర్న్‌షిప్‌ రెండు రకాలుగా ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

యూనివర్సిటీలకు యూజీసీ కీలక ఆదేశాలు, ఆ వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టాల్సిందే!
దేశంలోని యూనివర్సీటీలు, కళాశాలలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక ఆదేశాలు జారీచేసింది. విద్యాసంస్థలన్నీ ఇకపై తమ వెబ్‌సైట్‌లలో ఫీజులు, రిఫండ్ పాలసీ, హాస్టల్ వసతులు, స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్, ర్యాంకింగ్స్, అక్రిడిటేషన్ వంటి వివరాలను తప్పనిసరిగా పొందుపరచాల్సిందేనని స్పష్టం చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో పారదర్శకతను పెంచేలా, విద్యార్థులు తప్పుదోవపట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫైర్‌ & సేఫ్టీ ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు, కనీస అర్హత ఇంటర్
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫైర్‌, సేఫ్టీ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో ఫైర్‌, హెల్త్‌ సేఫ్టీ కోర్సుల్లో గ్రేటర్‌ పరిధిలోని విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి అక్టోబరు 8న ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, ఫైర్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, సబ్‌ ఫైర్‌ ఆఫీసర్‌, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, డిప్లొమా ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌లో శిక్షణ ఉంటుందన్నారు.
కోర్సుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Source link
previous post
next post