Traffic Restrictions in Vijayawada: రేపు(శుక్రవారం) విజయవాడ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమ నేపథ్యంలో… వాహనాలను మళ్లించనున్నారు. ఈ మేరకు పోలీసులు రోడ్ మ్యాప్ ను విడుదల చేశారు.
Source link
previous post