ActressTrain Accident విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం-ఆరుగురు మృతి, 40 మందికి పైగా గాయాలు! by OknewsOctober 29, 2023041 Share0 Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్ కోసం ఆగిఉన్న ప్యాసింజర్ రైలును విశాఖ-రాయగడ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 గురు మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు. Source link