Trains Accident Deaths: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరింది. వీరిలో 11మంది మృతులను గుర్తించారు. మరో 50మంది క్షతగాత్రులు విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
Source link
previous post