Telangana

TS AP Weather Updates : ద్రోణి ఎఫెక్ట్…! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు



తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్….Rains in Telangana : ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.



Source link

Related posts

Vayyari Bhama Kalupu Mokka Problems For Farmers

Oknews

సూరీడు ఫిర్యాదు, ఐజీ పాలరాజు జోక్యంతో యువకుడి అక్రమ నిర్బంధం-telangana police has registered a case against the top officer of ap police ,తెలంగాణ న్యూస్

Oknews

congress party counter tweet on opposition slams on bhatti vikramarka sitting down in yadadri temple | Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టికి అవమానమంటూ విమర్శలు

Oknews

Leave a Comment