గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేష ను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం….. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 2629 స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 కొలవులు ఉన్నాయి. ఇక గతంలో దరరఖాస్తు చేసుకున్న వారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ…. ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. పోస్టుల సంఖ్య పెంపుతో అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.
Source link
previous post