TS Ministers to Nalgonda: తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు అక్టోబరు మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్న అంచనాతో అధికార బీఆర్ఎస్ నాయకత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేర మంత్రులను జిల్లాల పర్యటనలకు పంపిస్తోంది.
Source link