TelanganaTS PGECET 2024 : పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల – మార్చి 16 నుంచి అప్లికేషన్లు, ముఖ్య తేదీలివే by OknewsMarch 13, 2024031 Share0 TS PGECET 2024 Updates: తెలంగాణ పీజీఈసెట్(TS PGECET 2) నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 16వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. Source link