Telangana

TS Republic Day: నియంతృత్వాన్ని ప్రజలు సహించరు, ఎన్నికల ఫలితాలే నిదర్శనం- గవర్నర్ తమిళ సై



TS Republic Day: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పదేళ్ల పాటు తెలంగాణ సాగిన నియంతృత్వ పాలనకు  ప్రజలు ఎన్నికల్లో చరమ గీతం పాడారని గవర్నర్ తమిళ సై అన్నారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. 



Source link

Related posts

IRCTC Kashmir Tour : భూతలస్వర్గం ‘కశ్మీర్’ లో 6 రోజులు

Oknews

KTR Tweet On Telangana Farmers Day In Decade Celebrations | KTR: ‘రైతన్నా నీకు ఏది కావాలి? ఆలోచించుకో!’

Oknews

TS SSC Exams 2024 Updates : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు కీలక అప్డేట్

Oknews

Leave a Comment