Telangana

TS TET Notification 2024 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల



కొనసాగుతున్న డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ….Telangana Mega DSC 2024: మరోవైపు మెగా డీఎస్సీ పోస్టుల భర్తీ కోసం మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి.గతంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నవారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.



Source link

Related posts

Adilabad: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య, మరోఘటనలో చెంపపై కొట్టి హత్య!

Oknews

TS Govt Scholarship : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్… స్కాలర్​షిప్ దరఖాస్తులకు ఇవాళే లాస్ట్ డేట్

Oknews

Kesamudram Accident: బావి తవ్వుతుండగా.. కూలిన మట్టి దిబ్బలు, మట్టిలో కూరుకుని నరకయాతన..

Oknews

Leave a Comment