Telangana

TSPSC Group 4 Results : తెలంగాణ గ్రూప్‌- 4 ఫలితాలు విడుదల



గ్రూప్ – 1 అభ్యర్థుల వయోపరిమితి పెంపుతెలంగాణ గ్రూప్ -1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన…వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు. త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గ్రూప్-1లో అదనంగా మరో 60 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. గతంలో టీఎస్పీఎస్సీ 503 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీటికి మరో 60 పోస్టులను అదనంగా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిపై వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ కొత్త పోస్టుల‌కు స‌ప్లిమెంట‌రీ నోటిఫికేష‌న్ ఇస్తారా? పాత నోటిఫికేష‌న్ ర‌ద్దు చేసి మరో నోటిఫికేష‌న్ జారీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. వయోపరిమితి విషయంలో చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.



Source link

Related posts

Dissatisfaction among the leaders is increasing with the allotment of tickets in Telangana BJP | Telangana BJP : తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల చిచ్చు

Oknews

కల్లు తాగిన బండి సంజయ్.!

Oknews

Singareni Collieries Company Limited SCCL has released notification for the recruitment of management trainee and other posts check details here

Oknews

Leave a Comment