TelanganaTSRTC Bus Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్ – తప్పిన పెను ప్రమాదం by OknewsJanuary 19, 2024033 Share0 TSRTC Bus Accident : మేడారం వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ వద్ద ఓ ఆర్టీసీ బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. Source link