Telangana

TSRTC Jobs 2024 : ఉద్యోగాల భర్తీకి టీఎస్ఆర్టీసీ ప్రకటన



TSRTC Recruitment Notification 2024: తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాకలో నర్సింగ్ కళాశాల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఆర్టీసీ. ఇందులో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులు ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ విధానంలో వీటిని భర్తీ చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 4వ తేదీన తార్నాకలోని కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్య్వూలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు http://tsrtc.telangana.gov.in వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు… 7075009463, 8885027780 ఫోన్‌ నంబర్లను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.



Source link

Related posts

ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కు వెళ్తున్నారా? వీటిని తీసుకెళ్లొద్దు!-hyderabad uppal srh vs mi ipl match policy suggested fans not to bring banned items tsrtc special buses ,తెలంగాణ న్యూస్

Oknews

Amit Shah Announces Telangana CM Candidate : సూర్యపేట సభలో అమిత్ షా కీలక ప్రకటన | ABP Desam

Oknews

ఖమ్మంలో ఫోన్ ట్యాపింగ్ కలకలం, ఆ ముగ్గురి ఫోన్లు ట్యాప్- ఓ మాజీ నేత, పోలీస్ అధికారి పాత్ర?-khammam crime phone tapping case brs ka leader police officer names came to light ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment